te_obs-tq/content/27/05.md

389 B

యేసు చెప్పిన కథలో ప్రయాణం చేస్తున్న యూదునికి ఏమి జరిగింది?

బందిపోటు దొంగలు అతడిని దోచుకొన్నారు, తనకున్నదంతా దోచుకున్నారు. చనిపోయేలా కొట్టారు.