te_obs-tq/content/27/01.md

574 B

యూదా ధర్మశాస్త్రంలో పండితుడు యేసును ఏమని ప్రశ్నించాడు?

“బోధకుడా, నిత్యజీవాన్ని పొందడానికి నేను ఏమి చెయ్యాలి?”

దానికి స్పందనగా యేసు ధర్మశాస్త్రోపదేశకుడిని ఏమని ప్రశ్నించాడు?

“ధర్మశాస్తంలో రాసి ఉన్నది ఏమిటి?”