te_obs-tq/content/26/09.md

316 B

యేసు దయ్యాలను వెలుపలికి రమ్మని ఆజ్ఞాపించినప్పుడు ఆయన ఎవరని గుర్తించాయి?

ఆయన దేవుని కుమారుడైన యేసు అని గుర్తించాయి.