te_obs-tq/content/26/07.md

8 lines
620 B
Markdown

# ఈ ఉపమానాలను యేసు చెప్పినప్పుడు ప్రజలు ఏవిధంగా స్పందించారు?
వారు అధికమైన కోపంతో ఊగిపోయారు, యేసును చంపడానికి ప్రయత్నించారు.
# సమూహం నుండి యేసు ఏ విధంగా తప్పించుకున్నాడు?
యేసు జనసమూహంలోనుండి నడుస్తూ పట్టణాన్ని వదిలి వెళ్ళిపోయాడు.