te_obs-tq/content/26/06.md

8 lines
874 B
Markdown

# ఇతర దేశాల ప్రజలకు దేవుని ప్రవక్తలు సహాయం చెయ్యడం గురించి ఎటువంటి ఉదాహరణలను యేసు చెప్పాడు?
ఏలియా కాలంలో కరువు సమయంలో దేవుడు ఒక విధవరాలికి సహాయం చేసాడు, ఇశ్రాయేలీయుల శత్రు సైన్యాధిపతి నయమానును స్వస్థపరచాడు,
# ఈ ఉపమానాలను యేసు చెప్పినప్పుడు ప్రజలు ఏవిధంగా స్పందించారు?
వారు కోపంతో ఊగిపోయారు, యేసును చంపడానికి ప్రయత్నించారు.