te_obs-tq/content/26/04.md

714 B

యేసు చదివిన లేఖన వచన భాగాలు ఎవరి గురించి రాయబడ్డాయి?

మెస్సీయ

చదవబడిన లేఖనాలను గురించి యేసు ఏమి చెప్పాడు?

అప్పుడు అవి నెరవేరాయని ఆయన చెప్పాడు.

యేసు ఊరివారు ఆయన మాటలను గురించి ఏవిధంగా స్పందించారు?

వారు ఎంతో ఆశ్చర్యపడ్డారు, “ఇతడు యోసేపు కుమారుడు కాడా?” అని అడిగారు.