te_obs-tq/content/21/13.md

4 lines
434 B
Markdown

# మెస్సీయను నలుగగొట్టడం దేవుని చిత్తం ఎందుకయ్యింది?
పరిపూర్ణుడైన మెస్సీయ ప్రజల పాపం శిక్షను తాను తీసుకొంటాడు, దేవునికీ మనుషులకూ మధ్య సమాధానాన్ని తీసుకొస్తాడు.