te_obs-tq/content/21/12.md

340 B

ప్రవక్తల రాతల ప్రకారం, మెస్సీయ ఏ విధంగా చనిపోతాడు?

మెస్సీయను అగౌరపరుస్తాడు, బల్లెంతో పొడుస్తారు, ఆయన హింసాత్మకంగా చనిపోతాడు.