te_obs-tq/content/21/01.md

431 B

మెస్సీయను పంపించాలని దేవుడు మొట్టమొదట ఎప్పుడు నిర్ణయించాడు?

ఆది నుండీ చెపుతూనే ఉన్నాడు.

మెస్సీయ సాతానుకు ఏమి చేస్తాడు?

మెస్సీయ సాతానును పూర్తిగా ఓడిస్తాడు.