te_obs-tq/content/17/10.md

260 B

దావీదు తన జీవితంలో చేసిన భయంకర పాపం ఏమిటి?

ఊరియా భార్య బత్షెబాతో పాపం చేసాడు, ఊరియాను చంపించాడు.