te_obs-tq/content/17/07.md

1.0 KiB

దేవాలయాన్ని నిర్మించడానికి దేవుడు దావీడును ఎందుకు అనుమతించలేదు?

దావీదు యుద్ధాలు చేసేవాడు.

దేవాలయాన్ని ఎవరు నిర్మిస్తారని దేవుడు చెప్పాడు?

దావీదు కుమారుడు దానిని నిర్మిస్తాడు.

దేవుడు దావీదుకు ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏది?

దావీదు సంతానంలో ఒకరు దేవుని ప్రజలను శాశ్వతం పాలిస్తారని దేవుడు వాగ్దానం చేసాడు.

మెస్సీయ చెయ్యబోయే గొప్ప కార్యం ఏది?

లోకంలోని ప్రజలను వారి పాపం నుండి రక్షిస్తాడు.