te_obs-tq/content/17/01.md

415 B

ఇశ్రాయేలు మొదటి రాజు సౌలు మంచి రాజుగా ఉన్నాడా లేక చెడ్డ రాజుగా ఉన్నాడా?

మొదటి కొద్ది సంవత్సరాలు అతడు మంచి రాజుగా ఉన్నాడు, అయితే తరువాత దుష్టుడుగా మారాడు.