te_obs-tq/content/12/14.md

398 B

ఐగుప్తీయుల మీద ఈ విజయాన్ని జ్ఞాపకం ఉంచుకొనేలా దేవుడు ఇశ్రాయేలీయులను ఏమి చెయ్యమని చెప్పాడు?

ప్రతీ సంవత్సరం వారు పస్కా పండుగను ఆచరించమని చెప్పాడు.