te_obs-tq/content/12/12.md

4 lines
369 B
Markdown

# ఐగుప్తీయులు చనిపోవడం చూచినప్పుడు ఇశ్రాయేలీయులు ఏవిధంగా స్పందించారు?
వారు దేవుని యందు విశ్వాసముంచారు, మోషే దేవుని ప్రవక్త అని నమ్మారు.