te_obs-tq/content/12/07.md

505 B

ఇశ్రాయేలీయులు తప్పించుకోవడం కోసం మార్గాన్ని చెయ్యడానికి దేవుడు మోషేకు ఏమి చెప్పాడు?

సముద్రపు నీరు రెండు పాయలుగా చీలిపోయేలా సముద్రం మీద తన చేతిని ఎత్తి యుంచాలని దేవుడు మోషేకు చెప్పాడు.