te_obs-tq/content/12/03.md

427 B

దేవుడు ఫరోను ఎందుకు కఠినం చేసాడు, ఇశ్రాయేలీయులను వెంటాడేలా ఎందుకు చేసాడు?

ఆయనే నిజమైన దెవుడనీ, ఫరో కంటే, అతని దేవుళ్ళకంటే అయన చాలా శక్తిమంతుడని చూపించడానికి.