te_obs-tq/content/12/01.md

670 B

ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి వెళ్తున్నప్పుడు ఐగుప్తీయులు వారికి ఏమి ఇచ్చారు?

వారు అడిగిన ప్రతీదీ, బంగారు, వెండి, ఇతర విలువైన వస్తువులను ఇచ్చారు.

ఇశ్రాయేలీయులతో పాటు ఐగుప్తును విడిచి పెట్టినవారు ఎవరు?

దేవుని విశ్వసించిన ఇతర దేశాల నుండి కొందరు.