te_obs-tq/content/03/15.md

335 B

దేవుడు తాను ఇక ఎన్నడూ ఏమి చెయ్యనని వాగ్దానం చేసాడు?

భూమిని శపించను లేక జలప్రళయంతో దానిని నాశనం చెయ్యను అని వాగ్దానం చేసాడు.