te_obs-tq/content/03/06.md

721 B

జలప్రళయానికి ముందు ఏఏ జంతువులు ఓడలోనికి ప్రవేశించాయి?

ప్రతి విధమైన జంతువులలో ఒక మగ, ఒక ఆడ జంతువు, బలికి ఉపయోగపడే జంతువులలో ఏడు మగ, ఏడు ఆడు జంతువులు ఓడలోకి వచ్చాయి.

నోవహు కుటుంబం, జంతువులన్నీ ఓడలోనికి ప్రవేశించిన తరువాత ఓడ తలుపు ఎవరు వేశారు?

దేవుడు తలుపును మూసివేశాడు.