te_obs-tn/content/50/11.md

23 lines
1.5 KiB
Markdown

# ఆయన విడిచిపెట్టాడు
“ఆయన లోకాన్ని విడిచిపెట్టాడు” లేదా, “పరలోకానికి తిరిగి వెళ్ళడానికి ఆయన విడిచిపెట్టాడు.” అని కూడా దీనిని అనువదించవచ్చు.
# ఆకాశంలోని మేఘాల మీద ఆయన వస్తాడు
అంటే, “ఆయన వస్తుండగా ఆకాశంలోని మేఘాలు ఆయనను చుట్టుముడతాయి” లేదా “ఆకాశంలోని మేఘాలు ఆయనను మోస్తూ వస్తాయి.”
# యేసు తిరిగి వచినప్పుడు
అంటే, “యేసు తిరిగి ఈ భూమికి వచ్చినప్పుడు.”
# ఆకాశములో ఆయనను కలుసుకొంటాం
అంటే, “ఆకాశంలో ఆయనను కలుసుకొని.” యేసుని విశ్వసించిన వారు ఆయన ఆకాశంలో ఉన్నపుడు అయన దగ్గరకు వెళ్ళడానికి పైకి వెళ్తారు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/christian]]
* [[rc://*/tw/dict/bible/other/death]]
* [[rc://*/tw/dict/bible/other/raise]]