te_obs-tn/content/50/10.md

25 lines
1.5 KiB
Markdown

# దయ్యానికి సంబంధించిన వారు ఎవరు
“సైతానుకు విధేయత చూపేవారు” లేదా “సాతాను చేత పాలించబడేవారు.” యేసును విశ్వసించక సాతాను మార్గాలను అనుసరించేవారిని ఈ వాక్యం సూచిస్తుంది.
# మండుతున అగ్ని
అంటే, “చాలా వేడిగానూ, కాలుతున్న మంట” లేదా, “పెద్ద, చాలా వేడి మంట.”
# నీతి గలవారు
ఇది మెస్సీయకు చెందిన వారిని సూచిస్తుంది. [50:08](50/08) చట్రం చూడండి.
# సూర్యుని వలే ప్రకాశిస్తారు
“సూర్యునిలా మహిమతో ఉంటారు” లేదా “సూర్యుడు కాంతివంతంగా కనపడినట్లు స్వచ్చమైన మంచిని చూపిస్తారు” అని కూడా దీనిని అనువదించవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/angel]]
* [[rc://*/tw/dict/bible/kt/satan]]
* [[rc://*/tw/dict/bible/other/suffer]]
* [[rc://*/tw/dict/bible/kt/righteous]]
* [[rc://*/tw/dict/bible/kt/kingdomofgod]]
* [[rc://*/tw/dict/bible/kt/godthefather]]