te_obs-tn/content/50/09.md

27 lines
1.4 KiB
Markdown

# దుష్టునికి చెందినవారు
అంటే, “దుష్టునికి విధేయత చూపేవారు” లేదా, “దుష్టుని చేత పాలించబడేవారు.”
# దుష్టుడు
ఇది సాతానుకు మరో పేరు. “సాతాను” అని దీనిని అనువదించవచ్చు. అయితే “దుష్టుడైన వాడు” అనే పేరు అతని స్వభావాన్ని వివరిస్తుంది.
# దయ్యం
“సాతాను” అని కూడా దీనిని అనువదించవచ్చు.
# ప్రపంచ అంతాన్ని సూచిస్తుంది
అంటే, “లోకాంతంలో మనుష్యులకు ఏమి జరగబోతున్నదో దానిని సూచిస్తుంది.”
# కొత్త పనివారు
“పడిన పంటను కోసేవారు” లేదా, “పంటను పోగుచేసే పనివారు” అని కూడా దీనిని అనువదించవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/evil]]
* [[rc://*/tw/dict/bible/kt/satan]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/angel]]