te_obs-tn/content/50/07.md

25 lines
1.4 KiB
Markdown

# సమాచారం
యేసు కథ చెప్పడం కొనసాగించాడు
# మీరు గోధుమలు కూడా పెల్లగిస్తారు
అంటే, “ప్రమాదవశాత్తూ గోధుమను కూడా పెల్లగిస్తారు.” కొత్త గోదుమ మొక్కలను కలుపు మొక్కలనుండి గుర్తించడం చాలా కష్టం, గోధుమ మొక్కలతో కాకుండా కలుపు మొక్కలను తీసివెయ్యడం కష్టం.
# పంట కోసేంత వరకు
అంటే, “గోధుమ కోతకు సిద్దమయ్యే సమయం వచ్చేవరకు” లేదా, “గోధుమ పంట కోసేదాకా ఎదిగేంత వరకూ.”
# గోధుమ పంట
అంటే, “పంట కొచ్చిన గోధుమ గింజలు.”
# కొట్లు
గోధుమ పంట కోసిన తరువాత నిల్వ ఉంచే భవనాలను ఈ పదం సూచిస్తుంది. ఈ పదాన్ని “గిడ్డంగి” అని కూడా పిలువవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/servant]]
* [[rc://*/tw/dict/bible/kt/lord]]