te_obs-tn/content/50/05.md

1.3 KiB

మంచి విత్తనం

ఇది గోధుమ విత్తనం. ఇటువంటి విత్తనం మీ భాషా ప్రాంతంలో తెలియకపోతే “విత్తనం” అనే సాధారణ పదం వినియోగించడం మంచిది. సాధారణ పదం లేకపోతే ఉదాహరణకు “బియ్యం లాంటి విత్తనం” అని తెలిసిన పదాన్ని యెంచుకోవడం అవసరం.

కలుపు విత్తనాలు

నాటిన కలుపు విత్తనాలు పొడవైన గడ్డ్డిలా పెరుగుతాయి అయితే వాటిని తినలేము. అవి నిరుపయోగమే.

గోధుమలు

అంటే, “గోధుమ గింజలు.” గోధుమ విత్తనం ఒక పొడవాటి గడ్డిలా పెరిగే విత్తనం. ప్రజలు ఆహారం కోసం దీనిని వినియోగిస్తారు.

అనువాదం పదాలు