te_obs-tn/content/50/04.md

34 lines
1.8 KiB
Markdown

# ....కన్నా ఎక్కువ కాదు
అంటే, “... కన్నా ముఖ్యమైనది కాదు” లేదా, ఈ విషయంలో “దాని కన్నా ముందుగా పరిష్కరించబడలేదు.”
# నా కారణంగా
అంటే, “నువ్వు నాకు విధేయత చూపిన కారణంగా” లేదా “మనుష్యులకు నా గురించి బోధించావు కాబట్టి” లేదా “మీరు నాకు చెందినవారు కాబట్టి.”
# ఈ లోకంలో
“ఈ జీవిత సమయంలో” అని కూడా దీనిని అనువదించవచ్చు.
# నాకు నమ్మకస్తులుగా ఉండండి
అంటే, “నాకు విధేయత చూపుతూ ఉండండి.”
# అంతం వరకు
అంటే, “మీ జీవితం అంతం వరకూ.”
# నిన్ను రక్షిస్తాడు
ఈ పదం హానినుండి భౌతిక విడుదల కంటే ఆత్మీయ రక్షణను సూచిస్తుంది. అనేకమంది విశ్వాసులు చంపబడతారు, శ్రమల పాలవుతారు అని ఇంతకు ముందే చెప్పబడింది.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/other/servant]]
* [[rc://*/tw/dict/bible/kt/lord]]
* [[rc://*/tw/dict/bible/other/suffer]]
* [[rc://*/tw/dict/bible/kt/satan]]
* [[rc://*/tw/dict/bible/kt/faithful]]
* [[rc://*/tw/dict/bible/kt/save]]