te_obs-tn/content/50/03.md

1.8 KiB

శిష్యులను చెయ్యండి

“ప్రజలు నా శిష్యులు అవ్వడంలో సహాయం చెయ్యండి” అనే అర్థం ఈ వాక్యానికి ఉంది.

పొలాలు పంట కోతకు సిద్ధంగా ఉన్నాయి.

“వారు దేవుని వద్దకు తీసురాబడడానికి పొలాలు పంటతో సిద్ధంగా ఉన్నట్లు ఉన్నారు” లేదా “కూర్చబడడానికి వారు సిద్ధంగా ఉన్నారు, కోతకు సిద్ధంగానూ సమకూర్చబడడానికి సిద్ధంగా ఉన్న పొలంలా ఉన్నారు.”

పొలాలు

ఈ వాక్యంలో “పొలాలు” అనే మాట లోకంలోని ప్రజలను సూచిస్తుంది.

పరిపక్వం

“పరిపక్వం” పదం ఇక్కడ యేసుని విశ్వసించడానికి సిద్దంగా ఉన్నారని తెలియజేస్తుంది.

పంట

“పంట” పదం ఇక్కడ వారికి యేసును గురించి చెప్పడం ద్వారా మనుష్యులను దేవుని వద్దకు తీసుకొని వచ్చే కార్యం.

అనువాదం పదాలు