te_obs-tn/content/49/17.md

29 lines
1.4 KiB
Markdown

# పాపం చెయ్యడానికి శోధించబడడం
అంటే, “పాపం అంటే తప్పు అని నీకు తెలిసినా పాపం విషయంలో శోధించబడడం.”
# నమ్మకస్తుడు
ఈ వాక్యంలో దీనికి అర్ధం దేవుడు “ఆయన వాగ్దానాలను నెరవేరుస్తాడు.”
# పాపాలను ఒప్పుకోండి
“మీరు చేసిన తప్పును దేవుని వద్ద ఒప్పుకొండి” అని దీనిని అనువదించవచ్చు.
# పాపానికి వ్యతిరేకంగా పోరాడడానికి ఆయన మీకు శక్తినిస్తాడు.
అంటే, “పాపాన్ని తిరస్కరించడానికి ఆయన మీకు ఆత్మీయ శక్తినిస్తాడు.”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/other/servant]]
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/lord]]
* [[rc://*/tw/dict/bible/other/obey]]
* [[rc://*/tw/dict/bible/kt/christian]]
* [[rc://*/tw/dict/bible/kt/tempt]]
* [[rc://*/tw/dict/bible/kt/sin]]
* [[rc://*/tw/dict/bible/kt/faithful]]
* [[rc://*/tw/dict/bible/kt/forgive]]