te_obs-tn/content/49/09.md

23 lines
1.6 KiB
Markdown

# తన ఒక్క కుమారుడిని ఇచ్చాడు
“తన ఒక కుమారుడిని లోకం పాపాల కోసం బలిగా అర్పించాడు” లేదా, “మన పాపల కోసం దేవుడు తన ఏకైక కుమారుడిని బలిగా ఇచ్చాడు” అని కూడా దీనిని అనువదించవచ్చు.
# నమ్మిన ప్రతివానికి
“నమ్మిన ఎవరైనా” అని కూడా దీనిని అనువదించవచ్చు.
# యేసుని విశ్వసించిన వారు తమ పాపాల విషయంలో శిక్షింపబడరు, అయతే దేవునితో నిత్యం జీవిస్తారు
“ఎవరైనా యేసుని విశ్వసించినప్పుడు, దేవుడు వారి పాపాలకై వారిని శిక్షింపడు, అయితే దేవునితో కలిసి శాశ్వతం ఉండడానికి అనుమతిస్తాడు” అని కూడా దీనిని అనువదించవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/love]]
* [[rc://*/tw/dict/bible/kt/sonofgod]]
* [[rc://*/tw/dict/bible/kt/believe]]
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/other/punish]]
* [[rc://*/tw/dict/bible/kt/sin]]
* [[rc://*/tw/dict/bible/kt/life]]