te_obs-tn/content/48/12.md

20 lines
1.1 KiB
Markdown

# ఒక గొప్ప ప్రవక్త
అంటే, “చాలా ముఖ్యమైన ప్రవక్త.”
# ఒక గొప్ప ప్రవక్త
అంటే, “అత్యంత ప్రాముఖ్యమైన ప్రవక్త.”
# ఆయనే దేవుని వాక్కు
అంటే, “ఆయన దేవుని వాక్కు అని పిలువబడ్డాడు” ఎందుకంటే ఆయన దేవుని స్వభావాన్ని వెల్లడిచేస్తున్నాడు. ఇతర ప్రవక్తలు దేవుడు వారికిచ్చిన సందేశాన్ని బోధించారు, అయితే ప్రభువైన యేసు ఆయన బోధలోనూ, చర్యలలోనూ దేవుణ్ణి బయలు పరచాడు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/moses]]
* [[rc://*/tw/dict/bible/kt/prophet]]
* [[rc://*/tw/dict/bible/kt/wordofgod]]
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]