te_obs-tn/content/48/04.md

1.7 KiB

సాతాను తలను నలుగకొట్టడం

“సాతాను తలమీద అడుగు పెట్టి, దానిని నేలకు అణచి వెయ్యడం” అని అనువదించవచ్చు. లేక “సాతాను తల మీద అడుగు పెట్టడం ద్వారా వాడిని చిన్నాభిన్నం చెయ్యడం.” ఒక సర్పం తలమీద ఒక వ్యక్తి కాలు పెట్టడంలోని చిత్రాన్ని చూపిస్తుంది. తల పూర్తిగా నలిగిపోయింది, సర్పం చనిపోయింది, కనుక హానికరం కాదు.

మడిమెను గాయపరుస్తుంది.

ఇది మనిషి పాదాన్ని కరుస్తున్న పాము యొక్క చిత్రం. ఈ విషయంలో, సాతాను మెస్సీయను శ్రమ కలుగ జేస్తుంది, అయితే ఆయనను నాశనం చెయ్యదు.

జీవం లోనికి ఆయన తిరిగి లేపాడు

అంటే, “ఆయనను సజీవుడిగా చేసాడు.”

అనువాదం పదాలు