te_obs-tn/content/48/02.md

17 lines
930 B
Markdown

# తోట
దేవుడు సృష్టించీ మొదటి పురుషుడినీ, స్త్రీనీ దేవుడు ఉంచిన స్థలాన్ని ఇది సూచిస్తుంది.
# అవ్వను మోసం చేసి
అంటే, “హవ్వకు అబద్దం చెప్పి.” దేవుడు చెప్పిన దానిని అనుమానించేలా సాతాను అవ్వతో అబద్దమాడింది, దేవునికి అవిధేయత చూపించేలా హవ్వను మోసగించింది.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/satan]]
* [[rc://*/tw/dict/bible/other/eve]]
* [[rc://*/tw/dict/bible/other/adam]]
* [[rc://*/tw/dict/bible/kt/sin]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/other/death]]