te_obs-tn/content/48/01.md

25 lines
1.6 KiB
Markdown

# దేవుడు ఈ విశ్వాన్నిసృష్టించాడు
అంటే, ““శూన్యంలో నుండి దేవుడు ప్రపంచాన్ని సృష్టించాడు.”
# సంపూర్ణం
అంటే, దేవుడు దాని విషయంలో ఉద్దేశించినదంతా నెరవేర్చడానికి “ఖచ్చితంగా అది ఉండాల్సిన” విధంగా ఉంది.
# అక్కడ పాపం లేదు
కొన్ని భాషలకు “పాపాన్ని” ఒక చర్యగా కాకుండా ఒక వస్తువులా వ్యక్తీకరించడానికి కొన్ని భాషలలో సాధ్యం కాదు. అటువంటి సందర్భాలలో “ఏ ఒక్కరూ పాపం చెయ్యలేదు” లేదా “ప్రజలు పాపం చెయ్యలేదు” లేదా “దుష్టమైనదేదీ జరగలేదు.”
# అక్కడ రోగం లేదా మరణం లేదు
అంటే, “ఏ ఒక్కరూ రోగాల పాలవ్వలేదు, ఏ ఒక్కరూ చనిపోలేదు.”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/sin]]
* [[rc://*/tw/dict/bible/other/adam]]
* [[rc://*/tw/dict/bible/other/eve]]
* [[rc://*/tw/dict/bible/kt/love]]
* [[rc://*/tw/dict/bible/other/death]]