te_obs-tn/content/47/13.md

21 lines
1.1 KiB
Markdown

# పట్టణపు అధికారులు
“పట్టణపు పాలకులు” లేదా “పట్టణ అధిపతులు” అని సూచిస్తుంది.
# యేసును గురించిన సువార్త వ్యాపిస్తూ ఉంది
అంటే, “యేసుని గురించిన సువార్త అనేక చోటులలోని ప్రజలు వింటున్నారు.”
# సంఘం పెరుగుతూ ఉంది
అంటే, “అనేక మంది ప్రజలు సంఘంలో భాగస్వామ్యులు అవుతున్నారు” లేదా, “అనేక మంది ప్రజలు యేసుని విశ్వసిస్తున్నారు.”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/paul]]
* [[rc://*/tw/dict/bible/other/silas]]
* [[rc://*/tw/dict/bible/other/philippi]]
* [[rc://*/tw/dict/bible/kt/goodnews]]
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/church]]