te_obs-tn/content/47/08.md

15 lines
1.0 KiB
Markdown

# మధ్య రాత్రిలో
“రాత్రి చాలా ఆలస్యం అయినప్పుడు” లేక “ఉదయం చాలా పెందలకడనే” అని అనువదించవచ్చు. ఇది బయట పూర్తిగా చీకటిగా ఉన్న సమయం, ప్రజలు సహజంగా నిద్రించే సమయం.
# దేవున్ని స్తుతిస్తూ పాటలు పాడుతున్నారు.
“పాటలు పాడడం ద్వారా దేవున్ని స్తుతించడం” లేదా “దేవుణ్ణి స్తుతించడానికి పాటలు పాడడం” లేక “దేవుని స్తుతించే పాటలు పాడడం.”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/paul]]
* [[rc://*/tw/dict/bible/other/silas]]
* [[rc://*/tw/dict/bible/other/praise]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]