te_obs-tn/content/46/10.md

37 lines
2.6 KiB
Markdown

# ఒక రోజు
ఈ పదం గతంలో జరిగిన సంఘటనను పరిచయం చేస్తుంది, అయితే నిర్దిష్ట సమయాన్ని ప్రస్తావించదు. అనేక భాషలు ఒక నిజమైన కథను చెప్పడం ఆరంభించడానికి ఇటువంటి విధానాన్నే కలిగియున్నాయి.
# నా నుండి వేరుగా
“నేను ఏర్పాటు చేసుకొన్న ప్రత్యేక కార్యాన్ని చెయ్యడానికి పౌలు, బర్నబాలను నియమించండి.” అని ఈ వాక్యాన్ని అనువదించవచ్చు.
# సంఘం
“విశ్వాసులు” లేదా, “క్రైస్తవులు” అని కూడా దీనిని అనువదించవచ్చు.
# వారిమీద తమ చేతులుంచారు
“వారి మీద తమ చేతులుంచడం ద్వారా పరిశుద్ధాత్మ శక్తితోనూ, అధికారంతోనూ వారిని ఆశీర్వదించారు” లేక “ఆత్మలో వారి ఐక్యతకు సూచనగా వారి మీద చేతులుంచారు.” తమ చేతులుంచిన చోటు అని కొన్ని భాషలు చెప్పవచ్చు. అలా అయితే వారు తమ చేతులను వారి తలల మీద, భుజాలమీద లేక వెనుకభాగంలో ఉంచారు అని మీరు చెప్పవచ్చు.
# బయటకు పంపారు
అంటే, “వాళ్ళని దూరంగా పంపడం” లేదా, “వారి ప్రయాణాలకు పంపడం.”
# ...నుండి బైబిలు కథ
ఈ రిఫరెన్సులు కొన్న భాషలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/fast]]
* [[rc://*/tw/dict/bible/kt/pray]]
* [[rc://*/tw/dict/bible/kt/holyspirit]]
* [[rc://*/tw/dict/bible/kt/church]]
* [[rc://*/tw/dict/bible/other/barnabas]]
* [[rc://*/tw/dict/bible/other/paul]]
* [[rc://*/tw/dict/bible/other/preach]]
* [[rc://*/tw/dict/bible/kt/goodnews]]
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/believe]]