te_obs-tn/content/45/11.md

13 lines
725 B
Markdown

# కొంత నీరు
నీటితో ఎక్కువగా నిండియుండే గుంట, సరస్సు, లేదా నీటిధార లాంటి వాటిని తెలియజెప్పే పదాలను వినియోగించండి.
# నేను బాప్తిస్మం పొందగలనా?
“నేను బాప్తిస్మం పొందలేకపోవడానికి ఏదైనా కారణం ఉందా?” అని కూడా దీనిని అనువదించవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/baptize]]
* [[rc://*/tw/dict/bible/other/chariot]]