te_obs-tn/content/45/08.md

19 lines
910 B
Markdown

# ఇతియోపీయుడు
అంటే, ఇతియోపియా దేశంలోని వ్యక్తి. [45:07](45/07) చట్రం వివరణ చూడండి.
# రథాన్ని చేరుకొన్నాడు
అంటే, “రథం దగ్గరకు వెళ్ళాడు” లేదా, “రథం చెంతకు వచ్చాడు.”
# గొర్రె పిల్ల మౌనముగా ఉన్నట్లు
“చనిపోయే ముందు కూడా గొర్రె పిల్ల మౌనముగా ఉండునట్లు” అని కూడా దీనిని అనువదించవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/chariot]]
* [[rc://*/tw/dict/bible/other/isaiah]]
* [[rc://*/tw/dict/bible/kt/lamb]]
* [[rc://*/tw/dict/bible/kt/life]]