te_obs-tn/content/45/04.md

12 lines
837 B
Markdown

# వారి చెవులను మూసుకొన్నారు
“వారి చేతులు వారి చెవులపై పెట్టుకొన్నారు” అని కూడా దీనిని అనువదించవచ్చు. స్తెఫను చెప్పింది వినడానికి వారు ఇష్టపడడం లేదని చూపించడానికి ఇలా చేస్తున్నారు.
# బిగ్గరగా కేకవేసి
కోపంతో వారు కేకలు వేస్తున్నారు. వారు కలవరపడ్డారు అని చూపించేలా అనువదించండి.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]