te_obs-tn/content/45/01.md

25 lines
1.4 KiB
Markdown

# ఆదిమ సంఘం
అంటే, “సంఘం మొదలైనప్పుడు”
# మంచి ప్రసిద్ది చెందింది
“ప్రజల చేత మంచిగా తలంచబడింది” అని అనువదించవచ్చు. “మంచి పేరు పొందింది “ అని కొన్ని భాషలను అనువదించవచ్చు.
# పరిశుద్ధాత్మతో జ్ఞానంతో నింపబడియున్నది
# పరిశుద్దాత్మ నుండి శక్తి సామర్ధ్యాలు జ్ఞానం కలిగియుండడం” లేదా, “పరిశుద్ధాత్మతో నిండి జ్ఞానం కలవారై” అని కూడా దీనిని అనువదించవచ్చు.
# పట్టుదలతో చర్చించారు
అంటే, “ఎందుకు అనే దానికి ఒప్పుకొనేలా జవాబిచ్చారు.”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/church]]
* [[rc://*/tw/dict/bible/kt/holyspirit]]
* [[rc://*/tw/dict/bible/kt/wise]]
* [[rc://*/tw/dict/bible/kt/miracle]]
* [[rc://*/tw/dict/bible/kt/believe]]
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]