te_obs-tn/content/43/08.md

23 lines
1.3 KiB
Markdown

# సమాచారం
పేతురు సమూహంతో తన బోధను కొనసాగిస్తున్నాడు
# యేసు ఇప్పుడు ఘనపరచబడ్డాడు
“యేసు ఇప్పుడు పైకి ఎత్తబడ్డాడు” లేదా “యేసు ఇప్పుడు పైకి హెచ్చించబడ్డాడు” లేదా “దేవుడు యేసును హెచ్చించాడు” అని అనువదించవచ్చు.
# దేవుని కుడిపార్శ్వమున
“అత్యంత హెచ్చయిన స్థానం” లేదా “హెచ్చయిన ఘనతకు స్థానానికి ప్రక్కన.”
# కారణం అవుతున్నాడు
అంటే, “విశ్వాసులను బలపరుస్తున్నాడు” లేదా “ఈ పనులు చెయ్యడానికి శక్తినిస్తున్నాడు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/godthefather]]
* [[rc://*/tw/dict/bible/kt/holyspirit]]
* [[rc://*/tw/dict/bible/kt/promise]]