te_obs-tn/content/43/05.md

28 lines
1.4 KiB
Markdown

# శిష్యులు మత్తులో ఉన్నారని నిందించారు
“శిష్యులు మత్తులై ఉన్నారని చెప్పారు” అని అనువదించవచ్చు.
# యోవేలు
ఇది జరగడానికి అనేక వందలాది సంవత్సరాలకు ముందు యోవేలు ప్రవక్త నివసించాడు.
# అంత్య దినాలు
“లోకాంతానికి ముందు చివరి రోజులను” సూచిస్తున్నాయి.
# నా ఆత్మను కుమ్మరిస్తాను
“నా ఆత్మను ధారాళంగా ప్రజలకు ఇస్తాను” అని అర్థంలో దీనిని అర్థం చేసుకోవచ్చు. లేదా “మనుషులనుపజలను పూర్తిగా ఆత్మతో నింపేలా చేస్తుంది.”
# నా ఆత్మ
అంటే, “నా పరిశుద్ధాత్మ.”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/disciple]]
* [[rc://*/tw/dict/bible/other/peter]]
* [[rc://*/tw/dict/bible/kt/fulfill]]
* [[rc://*/tw/dict/bible/kt/prophet]]
* [[rc://*/tw/dict/bible/kt/holyspirit]]