te_obs-tn/content/42/11.md

31 lines
1.3 KiB
Markdown

# మీ పై వచ్చును
అంటే, "మీ మీదకు వచ్చును" లేదా, "మీపైకి వచ్చును."
# వారి కన్నుల ఎదుట నుండి ఒక మేఘము ఆయనను మరుగు చేసింది.
దీనిని "ఆయన మేఘంలోకి అదృశ్యమయ్యాడు" అని కూడా అనువదించవచ్చు.
# దేవుని కుడి చేతి వైపున
దీనిని "దేవుని కుడి వైపున" అని కూడా అనువదించవచ్చు.
# అన్ని విషయాలపై
అంటే, "అన్నింటికంటే."
# ...నుండి బైబిలు కథ
ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నమైనవిగా ఉండవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/disciple]]
* [[rc://*/tw/dict/bible/other/jerusalem]]
* [[rc://*/tw/dict/bible/kt/godthefather]]
* [[rc://*/tw/dict/bible/kt/power]]
* [[rc://*/tw/dict/bible/kt/holyspirit]]
* [[rc://*/tw/dict/bible/kt/heaven]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]