te_obs-tn/content/42/10.md

24 lines
2.1 KiB
Markdown

# పరలోకంలోనూ, భూమి మీదనూ నాకు సర్వాధికారం ఇవ్వబడింది
"పరలోకంలోనూ, భూమిపైన దేవుడు నాకు సర్వాధికారాన్ని ఇచ్చాడు" లేదా "పరలోకంలోనూ, భూమిపై ఉన్న ప్రతి ఒక్కరిపైనా దేవుడు నాకు పూర్తి అధికారాన్ని ఇచ్చాడు" లేదా "భూమిపైన, పరలోకం లోనూ నాకు సర్వాధికారం ఉంది" అని కూడా దీనిని అనువదించవచ్చు. "
# ప్రతి వర్గానికి చెందిన ప్రజలను శిష్యులుగా చేయండి
అంటే, "ప్రజల సమూహానికి చెందిన ప్రతి వారిని నా శిష్యులుగా మారడానికి సహాయం చెయ్యండి."
# .... పేరుతో
ఈ పదానికి రెండు అర్ధాలు ఉన్నాయి, "అధికారం ద్వారా" మరియు "అధికారం క్రింద". "పేరు" అనే పదాన్ని మీ భాషలో ఏ విధంగా అర్థం చేసుకుంటారో అక్షరాలా అదేవిధంగా అనువదించండి. ఈ పదాన్ని "తండ్రి పేరు మీదా, కుమారుని పేరు మీదా, పరిశుద్ధాత్మ పేరట" కూడా పునరావృతం చేయవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/disciple]]
* [[rc://*/tw/dict/bible/kt/heaven]]
* [[rc://*/tw/dict/bible/other/peoplegroup]]
* [[rc://*/tw/dict/bible/kt/baptize]]
* [[rc://*/tw/dict/bible/kt/godthefather]]
* [[rc://*/tw/dict/bible/kt/sonofgod]]
* [[rc://*/tw/dict/bible/kt/holyspirit]]
* [[rc://*/tw/dict/bible/other/obey]]