te_obs-tn/content/42/07.md

22 lines
1.0 KiB
Markdown

# తప్పక నెరవేర్చబడింది
దీనిని "తప్పక జరగింది" అని అనువదించవచ్చు.
# అర్థం చేసుకోవడానికి వారి హృదయాలను తెరిచారు
"దాని కారణంగా వారు అర్థం చేసుకోగలిగారు" లేదా "వారిని దానిని గ్రహించగలిగారు" అని కూడా దీనిని అనువదించవచ్చు.
# మూడవ రోజున
అంటే, "మూడు రోజుల పిమ్మట" లేదా, "మూడు రోజుల తరువాత."
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/wordofgod]]
* [[rc://*/tw/dict/bible/kt/fulfill]]
* [[rc://*/tw/dict/bible/kt/christ]]
* [[rc://*/tw/dict/bible/other/suffer]]
* [[rc://*/tw/dict/bible/other/death]]
* [[rc://*/tw/dict/bible/other/raise]]