te_obs-tn/content/42/06.md

22 lines
872 B
Markdown

# మీకు శాంతి కలుగును
దీనిని "మీకు శాంతి కలుగు గాక!" లేదా "సమాధానంతో ఉండండి" అని కూడా అనువదించవచ్చు.
# దయ్యం
ఇది చనిపోయిన ఒక మనిషి ఆత్మను సూచిస్తుంది.
# అనుమానం
అంటే, "ఇక్కడ మీతో కూడా నేను బతికే ఉన్నాననే దాన్ని అనుమానిస్తున్నారు."
# నిరూపించడానికి
అంటే, "వారికి కనపరచేందుకు"
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/disciple]]
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/other/peace]]