te_obs-tn/content/41/01.md

23 lines
1.1 KiB
Markdown

# అవిశ్వాసులైన యూదు నాయకులు
అంటే, "యేసును నమ్మని యూదు నాయకులు."
# ఆ వంచకుడు, యేసు అన్నాడు
"ఆ యేసు అనే మనిషి అబద్దం చెప్పాడు" అని కూడా దీనిని అనువదించవచ్చు. యేసు తాను దేవుని కుమారుడని చెప్పిన నిజాన్ని నమ్మేందుకు వారు నిరాకరించారు.
# మృతులలో నుండి లేచి
అంటే, "తిరిగి జీవంలోకి రావడం" లేదా, "మళ్ళీ జీవించడం."
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/crucify]]
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]
* [[rc://*/tw/dict/bible/other/pilate]]
* [[rc://*/tw/dict/bible/other/raise]]
* [[rc://*/tw/dict/bible/other/death]]
* [[rc://*/tw/dict/bible/other/tomb]]
* [[rc://*/tw/dict/bible/kt/disciple]]