te_obs-tn/content/40/08.md

20 lines
1.1 KiB
Markdown

# ఆయన మరణం మూలంగా
అంటే, "ఆయన మరణం ద్వారా" లేదా, "మరణించడం ద్వారా."
# ఒక మార్గం తెరవబడింది
అంటే, "అది సాధ్యమైంది."
# దేవుని వద్దకు రండి
అంటే, "దేవుని దగ్గరికి రండి" లేదా, "దేవునికి దగ్గరగా వెళ్ళు" లేదా, "దేవుణ్ణి సంప్రదించు" లేదా, "దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకో." పరదా చిరిగి పోవటం దేవునికీ, ప్రజలకూ మధ్యన ఉన్న అడ్డంకిని తొలగినట్లు చూపుతుంది.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/death]]
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/innocent]]
* [[rc://*/tw/dict/bible/kt/sonofgod]]