te_obs-tn/content/40/02.md

17 lines
1.1 KiB
Markdown

# కపాలo
యెరూషలేంకు దగ్గరగా తెల్లని రాతి పైభాగంతో పుర్రె ఆకారంలో ఉన్న ఒక కొండ.
# వారిని క్షమించండి, ఎందుకంటే వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు
అంటే, "వారు ఏమి చేస్తున్నారో వారికి అర్థం కాలేదు, కాబట్టి దయచేసి వారిని క్షమించండి." సైనికులు యేసు చనిపోయే అర్హత కలిగిన నేరస్థుడని మాత్రమే భావించారు. ఆయన దేవుని కుమారుడని వారికి అర్థం కాలేదు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/cross]]
* [[rc://*/tw/dict/bible/kt/godthefather]]
* [[rc://*/tw/dict/bible/kt/forgive]]
* [[rc://*/tw/dict/bible/other/pilate]]
* [[rc://*/tw/dict/bible/kt/kingofthejews]]