te_obs-tn/content/39/08.md

20 lines
977 B
Markdown

# తీవ్ర దుఃఖంతో ఏడ్చాడు
అంటే, " తీవ్ర దుఖాన్ని అనుభవిస్తూ" లేదా, " తీవ్రమైన విచారాన్ని అనుభవిస్తూ ఏడ్చాడు."
# ద్రోహి
అంటే, "యేసుకు ద్రోహం చేసినవారు" లేదా "యేసును బంధించడానికి అధికారులకు సహాయం చేసినవాడు."
# ...యేసును చంపడానికి నిర్ణయిoచాడు
అంటే, "యేసు దోషిగా చనిపోవాలని చెప్పాడు."
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/peter]]
* [[rc://*/tw/dict/bible/other/judasiscariot]]
* [[rc://*/tw/dict/bible/other/betray]]
* [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]