te_obs-tn/content/39/07.md

19 lines
1.5 KiB
Markdown

# ఒట్టు పెట్టుకొన్నాడు
అంటే, "ధృడంగా చెప్పాడు" లేదా, "చాలా గట్టిగా చెప్పాడు."
# ఈ మనిషి గనుక నాకు తెలిసుంటే, దేవుడు నన్ను శపించును గాక!
ఈ శాపం అనే దాని అర్ధం, "మీరు చెప్పేది నిజమైతే దేవుడు నాకు హాని కలిగించు గాక!" లేదా "నేను మీకు అబద్ధం చెప్పినట్లయితే దేవుడు నన్ను శిక్షించును గాక!" ఈ విధంగా పేతురు యేసును తెలియదని చాలా గట్టిగా చెప్పాడు. అతను యేసును "ఈ మనిషి" అని పలికాడు, అంటే ఆయనెవరో నాకు తెలియదు అనేలాగా ఉంది.
# కోడి కూసింది
"కూత" అనేది కోడిపుంజు చేసే పెద్ద శబ్దం. [38:09](38/09) లో మీరు దీన్ని ఎలా అనువదించారో పోల్చుకోండి.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/peter]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/curse]]
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]